ఏ సమస్య ఎలా ఉంటుంది
మీరు ఏ సమస్యతో వచ్చారో దానికి దగ్గరగా ఉన్న బొమ్మ చూసి, ఆ పేజీ తెరవండి – చదవడం రాకపోయినా పనిచేస్తుంది. బొమ్మ ఉన్నది ఉన్నట్టు చూపుతుంది, అంతే.
అత్యవసరం అయితే వేచి ఉండకండి – ఏ సమయంలోనైనా 9346113364
- ·ఇవన్నీ AI గీసిన బొమ్మలు – పేషెంట్ల ఫొటోలు కావు.
- ·సమస్య ఎలా ఉంటుందో చూపుతాయి; చికిత్స తర్వాత ఎలా ఉంటుందో చూపవు.
- ·ఏ జబ్బు అనేది డాక్టర్ పరీక్ష చేశాకే తెలుస్తుంది.


























