🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
మెడికేర్ హాస్పిటల్స్కైకలూరు · మల్టీ స్పెషాలిటీ

చర్మ వ్యాధులు (డెర్మటాలజీ)

చర్మం, జుట్టు, గోరు సమస్యలు – PRP, లేజర్, హైడ్రాఫేషియల్

వైద్య నిపుణులు

డా. మేఘన వలేటి

MBBS., MD (DVL) – Gold Medalist

సీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్

చర్మం, జుట్టు, గోరు సంబంధిత వ్యాధులకు చికిత్స. Hair PRP, లేజర్, హైడ్రాఫేషియల్, MNRF వంటి అధునాతన సేవలు.

డాక్టర్ ప్రొఫైల్ →

అందించే వైద్య సేవలు

చర్మ వ్యాధులు

  • చిన్న పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులు
  • పెద్దల్లో వచ్చే చర్మ వ్యాధులు
  • గజ్జి, తామర, దురద, ఎగ్జిమాకు చికిత్స
  • దీర్ఘకాలిక పుండ్లకు PRP చికిత్స
  • పులిపిర్లు, మొటిమలు, సూరి కాటుకు
  • మొటిమలు, ముఖం మీద మచ్చలు
  • సోరియాసిస్, బొల్లి, సోపు మచ్చలు
  • నల్లని, తెల్లని మచ్చలకు చికిత్స
  • కాలిన గాయాలు, కాలిన మచ్చలు
  • స్కిన్ అలర్జీ, డ్రై స్కిన్, దద్దుర్లు
  • కుష్ఠు వ్యాధి
  • చర్మం మీద వచ్చే కొప్పు గడ్డలకు చికిత్స

జుట్టు వ్యాధులు

  • జుట్టు రాలడం, బట్టతల
  • చుండ్రు సమస్యలు
  • జుట్టు రాలడం కొరకు చికిత్స
  • అవాంఛిత రోమాలకు లేజర్ ట్రీట్‌మెంట్

గోరు వ్యాధులు

  • గోరు చుట్టు
  • పుచ్చు గోర్లకు చికిత్స

సుఖ వ్యాధులు

  • గోనేరియా
  • సిఫిలిస్
  • HIV / AIDS
  • జననేంద్రియాల సంబంధిత వ్యాధులు
  • ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STIs)

ప్రత్యేక వైద్య సేవలు

  • Hair PRP – ట్రీట్‌మెంట్ (GFC)
  • కెమికల్ పీల్స్ చికిత్స
  • హైడ్రాఫేషియల్
  • ఎలక్ట్రోకాటరీ
  • కార్బన్ పీల్ చికిత్స
  • మెడిఫేషియల్
  • లేజర్ హెయిర్ రిమూవల్ చికిత్స
  • MNRF ట్రీట్‌మెంట్
  • టాటూ రిమూవల్ చికిత్స
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి