🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
మెడికేర్ హాస్పిటల్స్కైకలూరు · మల్టీ స్పెషాలిటీ

24 × 7 × 365

24/7 అత్యవసర వైద్య సేవలు

గుండెపోటు, ప్రమాదాలు, పాము కాటు, శ్వాస సమస్యలు – ఏ సమయంలోనైనా వెంటనే రండి లేదా అంబులెన్స్‌కు కాల్ చేయండి.

9346113364

ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయవద్దు

  • ⚠️ ఛాతీ నొప్పి, గుండె బరువు, చెమటలు
  • ⚠️ శ్వాస ఆడకపోవడం, తీవ్రమైన ఆయాసం
  • ⚠️ రోడ్డు ప్రమాదాలు, ఎముకలు విరగడం, రక్తస్రావం
  • ⚠️ పాము కాటు, కుక్క కాటు, విష ప్రయోగం
  • ⚠️ ఫిట్స్, స్పృహ కోల్పోవడం, పక్షవాత లక్షణాలు
  • ⚠️ తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు
  • ⚠️ అధిక జ్వరం (ముఖ్యంగా పిల్లల్లో)
  • ⚠️ గొంతులో / చెవిలో వస్తువులు ఇరుక్కోవడం

24/7 అందుబాటులో ఉండే సేవలు

24/7 డాక్టర్లు అందుబాటులో
24/7 ల్యాబ్ & X-Ray
వెంటిలేటర్ సదుపాయం
24/7 మెడిసిన్, కేర్ & I.C.U
ఆక్సిజన్ సదుపాయం
24/7 ఆపరేషన్ థియేటర్
24/7 ఫార్మసీ
24/7 ఈ.సి.జి, 2D-ఎకో
24/7 అంబులెన్స్ సదుపాయం
24/7 హోమ్ నర్సింగ్ సదుపాయం
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి