ప్రత్యేక ఆఫర్ · ప్రస్తుతం కొనసాగుతోంది
సర్జరీ & రూమ్ ఛార్జీలు ఉచితం!
జనరల్, ఆర్థోపెడిక్, ENT & గైనిక్ – అన్ని రకాల శస్త్రచికిత్సలు మన మెడికేర్ హాస్పిటల్, కైకలూరులో
⏰ పరిమిత కాలం మాత్రమే – ఎప్పుడైనా ముగియవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి!
ఉచితం (FREE)
- సర్జరీ (ఆపరేషన్) ఛార్జీలు – అన్ని రకాల సర్జరీలకు
- రూమ్ ఛార్జీలు
మీరు చెల్లించాల్సినవి ఇవి మాత్రమే
- మందులు
- ల్యాబ్ టెస్టులు
- అనస్థీషియా (మత్తు మందు) ఛార్జీలు
సర్జరీ ఛార్జీలు, రూమ్ ఛార్జీలు – ₹0
జనరల్ సర్జరీలు
- అపెండిక్స్
- గాల్ బ్లాడర్ రాళ్లు
- హెర్నియా
- పైల్స్ / ఫిషర్ / ఫిస్టులా
- హైడ్రోసీల్
- లాపరోస్కోపిక్ & ఇతర జనరల్ సర్జరీలు
ఆర్థోపెడిక్ సర్జరీలు
- ఫ్రాక్చర్ సర్జరీలు (ప్లేట్స్ / నెయిల్స్)
- కీళ్ళ & లిగమెంట్ సర్జరీలు
- వెన్నెముక సంబంధిత ప్రొసీజర్లు
- ఇతర ఆర్థోపెడిక్ సర్జరీలు
ENT శస్త్రచికిత్సలు
- టాన్సిల్స్
- అడెనాయిడ్స్
- సెప్టోప్లాస్టీ / DNS (ముక్కు దిబ్బడ)
- చెవి & ముక్కు ప్రొసీజర్లు
- ఇతర ENT శస్త్రచికిత్సలు
గైనిక్ (స్త్రీల) సర్జరీలు
- గర్భసంచి తొలగింపు (హిస్టరెక్టమీ)
- ఓవేరియన్ సిస్ట్ / ఫైబ్రాయిడ్స్
- D&C & ఇతర గైనిక్ ప్రొసీజర్లు
- ఇతర స్త్రీ సంబంధిత సర్జరీలు
శస్త్రచికిత్స చేసే డాక్టర్లు
ఆర్థోపెడిక్ & గైనిక్ సర్జన్లు కూడా అందుబాటులో ఉన్నారు – అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి.
ఎలా పొందాలి?
- అపాయింట్మెంట్ బుక్ చేసి డాక్టర్ గారిని కలవండి (WhatsApp / కాల్ / వెబ్సైట్).
- డాక్టర్ పరీక్ష తర్వాత శస్త్రచికిత్స అవసరం, ఆఫర్ అర్హత నిర్ధారిస్తారు.
- సర్జరీ & రూమ్ ఛార్జీలు లేకుండా, అనస్థీషియా, మందులు, ల్యాబ్ టెస్టుల ఖర్చు మాత్రమే చెల్లించి చికిత్స పొందండి.
* నిబంధనలు వర్తిస్తాయి. మందులు, ల్యాబ్ టెస్టులు, అనస్థీషియా ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అర్హత డాక్టర్ పరీక్ష తర్వాత నిర్ధారించబడుతుంది.